క్రిస్మస్‌ సందర్భంగా షాపింగ్‌కు వచ్చి...

అమెరికా ఫ్లొరిడాలోని ఓ షాపింగ్‌ మాల్‌లో పోలీసులు ఫ్లాష్‌మాబ్‌తో ఔరా అనిపించారు. క్రిస్మస్‌ సందర్భంగా షాపింగ్‌కు వచ్చిన కొందరు.. ఫ్లాష్‌మాబ్‌తో సడెన్‌ సప్రైజ్‌ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ షాపింగ్‌ పోలీస్‌ అధికారులు ఈ ఫ్లాష్‌మాబ్‌ను అడ్డుకున్నారు. కానీ అందరికీ ట్విస్ట్‌ ఇస్తూ వారు ఆ ఫ్లాష్‌మాబ్‌లో భాగమయ్యారు. వారితో కలిసి చిందేశారు. ఈ ఘటనతో అక్కడున్నవారు సంభ్రమాశ్చర్యానికిలోనయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top