కుక్క మూత్ర విసర్జన చేసింది.. విచక్షణా రహితంగా దాడి | Congress Worker Attack Women In Peddapalli | Sakshi
Sakshi News home page

కుక్క మూత్ర విసర్జన చేసింది.. విచక్షణా రహితంగా దాడి

Apr 22 2019 4:01 PM | Updated on Apr 22 2019 4:13 PM

జిల్లాలో ఓ కాంగ్రెస్‌ కార్యకర్త రెచ్చిపోయాడు. మహిళలపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లిలో లక్ష్మీ అనే మహిళకు చెందిన కుక్క కాంగ్రెస్‌ కార్యకర్త సందీప్‌ ఇంటిముందు మూత్ర విసర్జన చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement