ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు | Collectors Conference Started In Praja Vedika | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు

Jun 24 2019 10:43 AM | Updated on Mar 22 2024 10:40 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది.

Advertisement
 
Advertisement
Advertisement