పౌరసరఫరాల శాఖతో సీఎం జగన్‌ సమీక్ష | CM Jagan Mohan Reddy Review Meeting With Civilian Department In Amaravati | Sakshi
Sakshi News home page

పౌరసరఫరాల శాఖతో సీఎం జగన్‌ సమీక్ష

Jan 31 2020 3:39 PM | Updated on Mar 21 2024 7:59 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభుత్వం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ప్యాక్‌ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీని అన్ని జిల్లాల్లో అమలు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పౌరసరఫరాల శాఖతో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సీనియర్‌ అధికారులు హజరయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement