నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు గుండాగిరి | Chandrababu Warns Nayee Brahmins | Sakshi
Sakshi News home page

Jun 18 2018 6:40 PM | Updated on Mar 21 2024 6:45 PM

ఆకలితో అలమటిస్తూ కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుండాయిజం ప్రదర్శించారు. అయ్యా అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. ఏం చేస్తారో చూస్తామంటూ సచివాలయం సాక్షిగా బెదిరింపులకు దిగారు. 



 

Advertisement
 
Advertisement
Advertisement