ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉంది.. : కేంద్రం | Central Government Response Dissolution of Legislative Council | Sakshi
Sakshi News home page

ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉంది.. : కేంద్రం

Feb 4 2020 3:34 PM | Updated on Mar 22 2024 11:10 AM

రాజధాని అంశంపై జాతీయ మీడియా ఇష్టాగోష్టిలో కూడా కేంద్ర ఉన్నత వర్గాలు ఇదే అంశాన్ని స్పష్టం చేశాయి. శాసనమండలి, రాజధాని అంశాల్లో కేంద్ర జోక్యం చేసుకోదని తెలిపాయి. ఏపీలో ఐదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వం ఉందని గుర్తుచేశాయి. రాజకీయ అంశాల్లో కేంద్రం చేసేదేమీ ఉండదని పేర్కొన్నాయి. 

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement