అరాచకాలు బయటపెట్టినందుకే అక్రమ కేసులు | Case Filed Againist AP Congress Woman President Padma Sri In Aathkuru PS | Sakshi
Sakshi News home page

Jul 26 2018 4:05 PM | Updated on Mar 22 2024 10:49 AM

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్‌ ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పై కేసు నమోదయింది. తన కుమారుడు చెరువులో పడి మృతి చెందగా పరిహారంగా వచ్చిన డబ్బును కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఇవ్వడం లేదని పఠాన్ మరియంబీ అనే మహిళ ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement