సముద్ర తీరాన సరదాగా గడుపుదామని వెళ్లిన ఓ బృందానికి భయానక అనుభవం ఎదురైంది. కారుతో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేద్దామనుకున్న వారు ఊహించని ప్రమాదంలో చిక్కుకుపోయారు. చివరికి స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘాట్ జిల్లాలో చోటుచేసుకుంది.
సముద్ర తీరాన సరదా; భయానక అనుభవం
Jun 10 2019 8:15 PM | Updated on Jun 10 2019 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement