వైఎస్సార్‌ సీపీలో చేరిన బుర్రా అనుబాబు | Burra Anubabu Joined In YSRCP In the presence of YS Jagan | Sakshi
Sakshi News home page

Jul 30 2018 8:04 PM | Updated on Mar 22 2024 11:30 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేతకు తోడుగా ప్రజలు విశేషంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. రాజన్న తనయుడి పాదయాత్రలో భాగంగా పార్టీలోకి వలుసలు వెల్లువెత్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement