చంద్రబాబు పాలనలో భారీ అవినీతి | BJP MLC Somu Veerraju Comments On Chandrababu And Lokesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో భారీ అవినీతి

Feb 14 2020 5:41 PM | Updated on Mar 22 2024 11:10 AM

లోకేష్‌ తింగరి మంగళం కాదని.. విషయాన్ని పక్కదారి పట్టించాలనే వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి పరుడికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంపై నారా లోకేష్‌ను స్పందించాలని కేంద్రం కోరలేదన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement