బీజేపీ, జనసేన పార్టీ ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశం అయ్యారు. ఇక నుంచి రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లే అంశంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారయణ, జీవీఎల్ నరసింహారావు, సునీల్ ధియోదర్, జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. జనసేనతో భేటీకి ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు.
బీజేపీ, జనసేన కీలక భేటీ
Jan 16 2020 11:52 AM | Updated on Jan 16 2020 11:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement