వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటనపై ఏపీ ప్రజానీకం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో అధికారానికి దూరమైన బీసీ, ఎస్సీ కులాల వారికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. లోక్‌సభ, అసెంబ్లీ జాబితాలో వారికి పెద్దపీఠ వేసింది. ఈ నేపథ్యంలో తనకు సీటు ఎంపీ సీటు ఇవ్వడమంటే సామాన్య ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవడమేనని బాపట్ల వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి నందిగం సురేష్ అభిప్రాయపడ్డారు.
బీసీ, ఎస్సీ కులాల వారికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది
Mar 17 2019 4:24 PM | Updated on Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement