ఆటో నడిపిన మంత్రి అవంతి | Avanthi Srinivasa Rao Rides Auto in Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఆటో నడిపిన మంత్రి అవంతి

Oct 4 2019 12:38 PM | Updated on Oct 4 2019 12:42 PM

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు శుక్రవారం ఆటో డ్రైవర్‌ అవతారం ఎత్తారు. ఆటో హ్యాండిల్ పట్టి.. కాసేపు డ్రైవర్‌గా మారిపోయారు. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఆటో డ్రైవర్లతో మమేమకం అయ్యారు. ఆటో డ్రైవర్‌ షర్టు వేసుకుని ఆటో నడిపారు. కాగా విశాఖ బీచ్‌రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం దగ్గర నుంచి గురజాడ కళాక్షేత్రం వరకూ మూడు కిలోమీటర్ల మేర భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement