టీడీపీకి సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడం అలవాటు.. | Avanthi Srinivasa Rao Counter To TDP Leaders | Sakshi
Sakshi News home page

టీడీపీకి సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడం అలవాటు..

Jul 30 2019 1:47 PM | Updated on Mar 20 2024 5:21 PM

పార్లమెంట్‌ నియోజకర్గానికి ఒక స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు తెలిపారు. చివరి రోజు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడం అలవాటుగా మారిందని విమర్శించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement