కాపులకు గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. కాపు ఛైర్మన్ ప్రమాణా స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..చిన్న వయస్సున్న రాజాకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కేటాయించడం పట్ల వైయస్ జగన్ కాపుల పక్షపాతి అనడానికి నిదర్శనం అని పేర్కొన్నారు.
కాపుల సమావేశానికి వెళ్తే చంద్రబాబు నిలదీశారు: అవంతి
Aug 11 2019 3:56 PM | Updated on Aug 11 2019 4:07 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement