తాగుబోతు వీరంగం.. సినిమా స్టైల్లో | Australian Tourist Jumps In Front Of Moving Traffic In Bali | Sakshi
Sakshi News home page

తాగుబోతు వీరంగం.. సినిమా స్టైల్లో

Aug 11 2019 8:09 PM | Updated on Aug 11 2019 8:16 PM

మద్యం మత్తులో ఓ వ్యక్తి నడిరోడ్డుపై సినిమా స్టైల్లో స్టంట్లు చేశాడు. రోడ్డుపై వేగంగా వెళుతున్న వాహనాలపైకి దూకి వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన నికోలస్‌ కార్‌ అనే వ్యక్తి వెకేషన్‌ కోసం ఇండోనేషియాలోని బాలి వచ్చాడు. అక్కడి టూరిస్ట్‌ హబ్‌ అయిన కుటాలో విడిది చేశాడు. శుక్రవారం సాయంత్రం ఫుల్లుగా తాగి అక్కడి వారితో గొడవ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా సన్‌సెట్‌ రోడ్డుపైకి పరిగెత్తాడు. పిచ్చిపట్టిన వాడిలా ఎదురుగా వస్తున్న బైక్‌పైకి ఎగిరి, బైక్‌ నడుపుతున్న వ్యక్తిని కాలితో తన్నాడు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement