అనంతపురం జిల్లా పెనుకొండలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పెనుకొండలో ఉన్న యాక్సెస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. మొదట ముఖానికి ముసుగు తొడుక్కున్న ఓ దొంగ ఏటీఎంలోకి ప్రవేశించి.. ఏటీఎం మెషిన్ ఎక్కి మరీ.. అక్కడ ఉన్న సీసీటీటీ కెమెరాకు ముసుగు కప్పేశాడు. ఆ తర్వాత దొంగలు ఏటీఎం మెషిన్ నుంచి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించారు.
సీసీటీవీ కెమెరాకు ముసుగు కప్పి మరీ..!
Jan 16 2020 9:09 AM | Updated on Jan 16 2020 9:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement