టైటిల్‌ మాత్రం న్యూజిలాండ్‌ గెలుస్తుంది! | Astrologer Lobo did predict India's loss | Sakshi
Sakshi News home page

టైటిల్‌ మాత్రం న్యూజిలాండ్‌ గెలుస్తుంది!

Jul 12 2019 9:42 AM | Updated on Mar 21 2024 11:25 AM

ప్రపంచకప్‌లో భారత్‌ పోరాటం సెమీస్‌తో ముగిసింది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కోహ్లిసేన సెమీస్‌లో మాత్రం పరిస్థితులు అనుకూలించక న్యూజిలాండ్‌కు తల వంచింది. 240 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. అభిమానులకు తీరని గుండె కోతను మిగిల్చింది. అయితే భారత్‌ సెమీస్‌లో ఓడుతుందని ఓ జ్యోతిష్యుడు ఆరు నెలల ముందే తెలియజేశాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement