అయోధ్య తీర్పు: ఒవైసీ స్పందన | Asaduddin Owaisi Says Not Satisfied With Ayodhya Verdict | Sakshi
Sakshi News home page

అయోధ్య తీర్పు: ఒవైసీ స్పందన

Nov 9 2019 4:35 PM | Updated on Nov 9 2019 4:45 PM

అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు తనకు అసంతృప్తి కలిగించిందని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఒక వర్గం వారికి మాత్రమే కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement