చెప్పినవన్నీ కచ్చితంగా అమలు చేస్తున్నాం | AP minister Botsa Satyanarayana Speech In AP Assembly | Sakshi
Sakshi News home page

చెప్పినవన్నీ కచ్చితంగా అమలు చేస్తున్నాం

Jun 18 2019 1:15 PM | Updated on Mar 22 2024 10:40 AM

వృద్ధాప్య పెన్షన్‌ను టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారని పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వృద్ధాప్య పెన్షన్‌ను ఒకేసారి రూ.3 వేలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు చెప్పలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement