విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్‌ | AP Govt Orders To Make New DPR For Visakha Metro Rail | Sakshi
Sakshi News home page

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్‌

Feb 7 2020 9:45 PM | Updated on Mar 22 2024 11:10 AM

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్‌ రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొటేషన్లు పిలించేందుకు అమరావతి మెట్రో రైలు ఎండీకి ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో 79.9 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌లను రూపొందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టబోతుంది. 

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement