ఎస్సీలు అందరూ ఒక్కటిగా ఉండాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం వారిని విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తోందన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రత్యేక బిల్లుపై జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు.
హీనమైన చరిత్ర టీడీపీది: సీఎం జగన్
Jan 21 2020 2:58 PM | Updated on Jan 21 2020 3:12 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement