తూత్తుకుడిలో పోలీసులు కాల్పులు 11 మంది మృతి | Anti Sterlite Protest kills 11 Tuticorin In Tamil Nadu | Sakshi
Sakshi News home page

May 22 2018 7:58 PM | Updated on Mar 21 2024 8:47 PM

తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటీకోరిన్‌) మళ్లీ రణరంగంగా మారింది. ఉదయం జరిగిన పరిణామాల తర్వాత కాసేపు శాంతించిన ఆందోళనకారులు మళ్లీ చెలరేగిపోయారు. ఎస్పీ క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించగా.. పోలీసులు కాల్పులకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement