నూతన ఎస్‌ఈసీని కలిసిన డీజీపీ | Andhra Pradesh Municipal Commissioner Vijaykumar Meets AP New SEC Kanagaraj | Sakshi
Sakshi News home page

నూతన ఎస్‌ఈసీని కలిసిన డీజీపీ

Apr 11 2020 7:19 PM | Updated on Mar 21 2024 11:47 AM

ఎస్‌ఈసీని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌ కనగరాజ్‌ను డీజీపీ గౌతమ్ గౌతం సవాంగ్‌ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్‌ఈసీతో  సుమారు అరగంట పాటు భేటీ అయిన డీజీపీ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement