తాడిపత్రి నియోజకవర్గంలో రాక్షస పాలన సాగుతోందనీ, జేసీ సోదరులు వారి స్వార్థ రాజకీయం కోసం గ్రామాల్లో వర్గ కక్షలను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు
Dec 6 2017 8:07 AM | Updated on Mar 21 2024 8:11 PM