జిల్లాలో కరువు నివారణకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో శ్రమించారని, ఆయన హయాంలో అనంతపురం జిల్లాకు ఎంతో మేలు జరిగిందని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్ట్ పనులను యుద్ధ ప్రాతిపదికన వైఎస్ఆర్ పూర్తి చేయగా, చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని ఆయన మండిపడ్డారు.
Dec 4 2017 11:03 AM | Updated on Mar 21 2024 5:20 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement