ఫడ్నవిస్‌ హడావిడిగా ప్రమాణం చేయడం పెద్ద డ్రామా | Ananth Kumar Hegde Sensational Comments on Devendra Fadnavis Oath | Sakshi
Sakshi News home page

ఫడ్నవిస్‌ హడావిడిగా ప్రమాణం చేయడం పెద్ద డ్రామా

Dec 2 2019 4:14 PM | Updated on Dec 2 2019 4:32 PM

మహారాష్ట్ర రాజకీయాల్లో తలెత్తిన అనూహ్య పరిణామాలపై బీజేపీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ హడావిడిగా ప్రమాణం చేయడం వెనుక పెద్ద డ్రామా దాగి ఉందని, మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని రూ. 40వేల కోట్ల కేంద్ర నిధులను కాపాడి.. తిరిగి కేంద్రానికి అప్పగించేందుకే ఫడ్నవిస్‌ సీఎంగా ప్రమాణం చేశారంటూ విస్మయపరిచే వ్యాఖ్యలు గుప్పించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement