గవర్నర్‌ టీడీపీ భజన చేస్తున్నారు | Ambati Rambabu Slams Governor Narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ టీడీపీ భజన చేస్తున్నారు

Jan 25 2018 2:58 PM | Updated on Mar 20 2024 3:21 PM

గవర్నర్‌ నరసింహన్‌ టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా వ్యహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం అపహాస్యమవుతున్నా పట్టించుకోని గవర్నర్‌ చంద్రబాబును పొగడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement