ఆర్మీ చీఫ్‌వి రాజకీయ వ్యాఖ్యలు | Ajmal Accuses Bipin Rawat of Political Comments | Sakshi
Sakshi News home page

Feb 23 2018 7:36 AM | Updated on Mar 22 2024 10:48 AM

ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ రాజ్యాంగానికి విరుద్ధంగా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌) అధ్యక్షుడు బద్రుద్దీన్‌ అజ్మల్‌ గురువారం ఆరోపించారు. ‘రావత్‌ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలపై ఏర్పాటైన మా పార్టీ బీజేపీకంటే వేగంగా ఎదిగితే ఆయనకెందుకు బాధ?’ అని అజ్మల్‌ ఓ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement