ఎయిర్ ఇండియాపై ఇటాలియన్‌ డీజే ఫిర్యాదు

రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్‌ ఇండియా సిబ్బంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఇటాలియన్‌ డీజే ఒల్లీ ఎస్సే  ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే డీజే ఆరోపణలు అసత్యమని ఎయిర్‌ ఇండియా కొట్టిపారేసింది. సమయానికి పోలీసులు కూడా అందుబాటులో లేరని ఆరోపించిన డీజేకు విమానశ్రయ పోలీస్‌ స్టేషన్‌ అధికారి బదులిచ్చారు. ఆరోజంతా స్టేషన్‌లోనే ఉన్నానని, తమ అధికారులు చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమెకు వివరించారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top