అగ్రిగోల్డ్ బాధితుల పోరాటదీక్ష విరమణ | Agrigold Victims stop Protest with Minister Nakka Assurance | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ బాధితుల పోరాటదీక్ష విరమణ

May 31 2018 3:42 PM | Updated on Mar 20 2024 3:11 PM

నెల రోజుల్లోగా అగ్రిగోల్డ్‌ బాధితులు డిపాజిట్‌ చేసిన సొమ్ములు చెల్లించాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం న్యాయపోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు గుంటూరు విజ్ఞాన మందిరంలో కొనసాగుతున్న దీక్ష అర్ధాంతరంగా ముగిసింది

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement