విశాఖ జిల్లాలో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మృతి | agrigold agent died in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మృతి

Jan 3 2019 12:27 PM | Updated on Mar 22 2024 11:16 AM

అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ కరట్ల తాతబాబు (60) కస్టమర్ల ఒత్తిడి తట్టుకోలేక మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి మృతి చెందారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన తాతబాబు 15 ఏళ్లపాటు అగ్రిగోల్డ్‌ సంస్థలో ఏజెంట్‌గా పనిచేశారు. తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, ఇతర కస్టమర్లతో రూ.లక్షల్లో డిపాజిట్లు చేయించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement