మోదీకి చాలెంజ్ విసిరిన తేజస్వీ యాదవ్

 భారతీయులందరూ ఫిట్‌గా ఉండాలంటూ  కేంద్ర  క్రీడా శాఖమంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌  ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’  పేరుతో విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు  ప్రముఖ సినీ నటీనటులు,  క్రికెటర్లతో సహా పలువురు సెలబ్రిటీలనుంచి స్పందన విపరీతంగా వస్తోంది.  ఈ నేపథ్యంలో ట్విటర్‌లో ఇపుడు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top