వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్‌ | Abhinandan Varthaman reaches Wagah Border | Sakshi
Sakshi News home page

వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్‌

Mar 1 2019 4:49 PM | Updated on Mar 22 2024 11:16 AM

వాఘా సరిహద్దుకు భారత వాయుసేన(ఐఏఎఫ్‌) పైలట్, వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ అభినందన్‌ చేరుకున్నారు. వైమానికదళ అధికారులు అభినందన్‌కు ఘన స్వాగతం పలికారు. జయహో అభినందన్‌ నినాదాలతో వాఘా సరిహద్దు మార్మోగిపోయింది. పాక్‌ చెర నుంచి విడుదలై అభినందన్‌ క్షేమంగా రావడంతో జై హింద్‌, భారత్‌ మాతాకీ జై నినాదాలతో వాఘా సరిహద్దులో ఆనందోత్సాహలు వెల్లివిరిశాయి.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement