విద్యుత్‌ కంచెతో రెండు చిరుతలు మృతి | 2 Cheetas died with current shock | Sakshi
Sakshi News home page

Jan 27 2018 12:56 PM | Updated on Mar 21 2024 9:00 PM

పంటలను కాపాడుకోవడానికి పొలానికి పెట్టిన విద్యుత్‌ వన్యప్రాణులను బలి తీసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనే వైఎస్‌ఆర్‌ జిల్లా కాశినాయన మండలం వరికుంట్ల గ్రామ సమీపంలో జరిగింది. నారాయణ అనే రైతు తన పంటను అడవిజంతువుల బారినుంచి కాపాడుకోవడానికి పొలం చుట్టూ విద్యుత్‌ తీగలతో కంచె ఏర్పాటు చేశాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement