గుడ్డు పెట్టాడు....గుడ్లు తేలేశారు! |  boy claims to have laid eggs | Sakshi
Sakshi News home page

Feb 24 2018 7:54 AM | Updated on Mar 20 2024 3:45 PM

అదేంటి మనిషి ఎక్కడైనా గుడ్డు పెడతాడా? జంతువులు, పక్షులు కదా గుడ్డు పెట్టేవి అని అనుకుంటున్నారా? కానీ ఇండోనేషియాకు చెందిన 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతున్నాడు. అదేంటని విచిత్రంగా అనుకుంటున్నారా? దాని సంగతేంటో ఓసారి చూద్దాం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement