విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రణయ తేజ అనే చిన్నారిని స్కూల్ టీచర్ చితకబాదింది. దెబ్బలు తాళలేక ప్రణయ తేజ మృతి చెందాడు. కేజీహెచ్ వద్ద ఆ బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. వారితో పోలీసులు మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. విశాఖ వన్ టౌన్ పీఎస్‍లో కేసు నమోదు చేశారు.
విశాఖ: టీచర్ దెబ్బలకు ఆరేళ్ల బాలుడి మృతి
Aug 20 2026 6:38 PM | Updated on Aug 20 2026 6:38 PM
Advertisement
Advertisement
Advertisement
