ప్రొద్దుటూరు TDP MLA వరదరాజులరెడ్డి సంచలన వ్యాఖ్యలు | Proddatur TDP MLA Varadarajula Reddy sensational comments | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరు TDP MLA వరదరాజులరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jul 29 2026 10:19 PM | Updated on Jul 29 2026 10:19 PM

ప్రొద్దుటూరు TDP MLA వరదరాజులరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వంలో లంచగొండితనం పెరిగిపోయింది. పలు శాఖల్లో లంచాలు ఇవ్వకుంటే పనులు జరగడం లేదు. లంచాన్ని ఉద్యోగులు తమ హక్కుగా భావిస్తున్నారు. ఏసీబీ అధికారులు కూడా లంచాలకు అలవాటుపడ్డారు. 90 శాతం మంది ఉద్యోగులు లంచం తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరులో గంజాయి, క్రికెట్ బెట్టింగ్ ఎక్కువైపోయాయి. ప్రజల్లో తిరుగుబాటు రావాలి

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement