చిత్తూరు జెడ్పీ ఆఫీస్‌లో టీడీపీ గుండాల అరాచకం | Local Body Elections: TDP Goons Misbehave With YSRCP Women Candidates | Sakshi
Sakshi News home page

చిత్తూరు జెడ్పీ ఆఫీస్‌లో టీడీపీ గుండాల అరాచకం

Oct 22 2026 9:26 PM | Updated on Oct 22 2026 9:26 PM

చిత్తూరు జెడ్పీ ఆఫీస్ లో టీడీపీ గుండాల అరాచకం స్పష్టించారు. నామినేషన్ కేంద్రం లో నే టీడీపీ రౌడీల దాడికి దిగారు.  వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థులపై దాడికి పాల్పడ్డారు టీడీపీ గూండాలు. జడ్పీటీసీ ఆఫీస్‌లో ఎన్నికల అధికారులు, పోలీసుల ముందే నామినేషన్‌ పత్రాలు చించేశారు. 

 

 

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement