రేపు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం పర్యటన సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కటౌట్లను పోలీసులు జెసిబిలు పెట్టి తొలగించి వాటిని మరోసారి వినియోగించుకోకుండా ఉండేలా తొక్కించి చించి పడేస్తున్న పోలీసులు.
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
Jul 8 2025 10:52 PM | Updated on Jul 8 2025 10:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement