ప్రముఖ నిర్మాత కన్నుమూత | Film Producer Venkatarami Reddy Passed Away | Sakshi
Sakshi News home page

May 12 2019 8:10 PM | Updated on Mar 22 2024 10:40 AM

ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. విజయ వాహిని సంస్థల వ్యవస్థాపకుడు నాగిరెడ్డి అనంతరం విజయా ప్రొడక్షన్ పై పలు చిత్రాలను నిర్మించిన వెంకట్రామిరెడ్డి కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు.

Advertisement

పోల్

Advertisement