జగనన్న వచ్చాకే మా కాపులను గుర్తించారు | YSR Kapu Nestham In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

జగనన్న వచ్చాకే మా కాపులను గుర్తించారు

Nov 3 2023 3:36 PM | Updated on Mar 21 2024 8:45 AM

కాపు సామాజిక వర్గాలకు మరింత మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో.. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ‘వైయస్ఆర్ కాపు నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అండగా నిలుస్తున్న సీఎం వైయస్ జగన్.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement