కాపుల సంక్షేమమే మన ప్రభుత్వ ధ్యేయం
వైయస్‌ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు ₹2,029 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకు అందించాం. వైయస్‌ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం తరహాలోనే నా కాపు అక్కచెల్లెమ్మలకు కూడా మద్దతు ఇవ్వాలని మేనిఫెస్టోలో చెప్పకపోయినా.. వైయస్‌ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
ఇది రాష్ట్ర చరిత్రలో ఏ ఇతర ప్రభుత్వం, గతంలో ఎప్పుడూ అమలు చేయని కార్యక్రమమని చెప్పడానికి గర్వపడుతున్నాను -సీఎం శ్రీ వైయస్ జగన్.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు