అంబేద్కర్‌ గారి 206 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణకు సామాజిక సమతా సంకల్ప సభకు హాజరైన భారీ జన సందోహం..! | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ గారి 206 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణకు సామాజిక సమతా సంకల్ప సభకు హాజరైన భారీ జన సందోహం..!

Published Fri, Feb 9 2024 5:18 PM

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్‌. అంబేద్కర్‌ గారి 206 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్ప సభకు హాజరైన భారీ జన సందోహం.