కామన్ మ్యాన్‌కి ‘సివిల్స్’ సాయం.. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలు.
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అత్యున్నత స్థాయి విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావాలన్న విద్యార్థుల కలల సాకారానికి ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’ ద్వారా ఆర్థిక తోడ్పాటు.
సివిల్ సర్విసెస్ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు ₹1లక్ష ప్రోత్సాహకం, మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో ₹50 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.