8 వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు..! | Sakshi
Sakshi News home page

8 వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు..!

Published Tue, Jan 16 2024 7:34 AM

నా పుట్టినరోజున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. వరుసగా రెండో ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. పేదరికం సంకెళ్లు తెంచేందుకు తీసుకువస్తున్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబ్‌లు ఇచ్చే కార్యక్రమం ఒకటి -సీఎం శ్రీ వైయస్ జగన్.