పల్నాడు ప్రాంత ప్రజల త్రాగు, సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం..వరికపూడి సెలవాగు నీటిని ఎత్తిపోసి పల్నాడు ప్రజల నీటి అవసరాలు తీర్చే విధంగా ఎత్తిపోతల పథకానికి సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రోజుకి 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలు నీటిని తరలించే విధంగా ఏర్పాటు.