ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా #CMYSJagan ప్రభుత్వం

ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా జగనన్న.. ఐదో ఏడాది రెండో విడతగా వైయ‌స్ఆర్‌ రైతు భరోసా కింద 53.53 లక్షల మంది రైతన్నలకు ₹2,204.77 కోట్ల సాయం అందజేత‌. ఈ 53 నెలల కాలంలోనే రైతు కుటుంబాలకు మేలు చేసేందుకు మన ప్రభుత్వం ₹1.75 లక్షల కోట్లు ఖర్చు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top