మాచర్ల వద్ద ₹340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన..!

పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని సీఎం వైయస్ జగన్ అన్నారు. పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ₹340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top