విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం.! | Ambedkar Statue Construction Works At Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం.!

Nov 28 2023 3:30 PM | Updated on Mar 21 2024 8:28 PM

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఈ 125 అడుగుల భారీ అంబేద్కర్ గారి విగ్రహం నిలవనుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement